మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 40 – నారాయణీయం చత్వారింశదశకమ్


చత్వారింశదశకమ్ (40) – పూతనామోక్షమ్

తదను నన్దమమన్దశుభాస్పదం నృపపురీం కరదానకృతే గతమ్ |
సమవలోక్య జగాద భవత్పితా విదితకంససహాయజనోద్యమః || 40-1 ||

అయి సఖే తవ బాలకజన్మ మాం సుఖయతేఽద్య నిజాత్మజజన్మవత్ |
ఇతి భవత్పితృతాం వ్రజనాయకే సమధిరోప్య శశంస తమాదరాత్ || 40-2 ||

ఇహ చ సన్త్యనిమిత్తశతాని తే కటకసీమ్ని తతో లఘు గమ్యతామ్ |
ఇతి చ తద్వచసా వ్రజనాయకో భవదపాయభియా ద్రుతమాయయౌ || 40-3 ||

అవసరే ఖలు తత్ర చ కాచన వ్రజపదే మధురాకృతిరఙ్గనా |
తరలషట్పదలాలితకున్తలా కపటపోతక తే నికటం గతా || 40-4 ||

సపది సా హృతబాలకచేతనా నిశిచరాన్వయజా కిల పూతనా |
వ్రజవధూష్విహ కేయమితి క్షణం విమృశతీషు భవన్తముపాదదే || 40-5 ||

లలితభావవిలాసహృతాత్మభిర్యువతిభిః ప్రతిరోద్ధుమపారితా |
స్తనమసౌ భవనాన్తనిషేదుషీ ప్రదదుషీ భవతే కపటాత్మనే || 40-6 ||

సమధిరుహ్య తదఙ్కమశఙ్కితస్త్వమథ బాలకలోపనరోషితః |
మహదివామ్రఫలం కుచమణ్డలం ప్రతిచుచూషిథ దుర్విషదూషితమ్ || 40-7 ||

అసుభిరేవ సమం ధయతి త్వయి స్తనమసౌ స్తనితోపమనిస్వనా |
నిరపతద్భయదాయి నిజం వపుః ప్రతిగతా ప్రవిసార్య భుజావుభౌ || 40-8 ||

భయదఘోషణభీషణవిగ్రహశ్రవణదర్శనమోహితవల్లవే |
వ్రజపదే తదురఃస్థలఖేలనం నను భవన్తమగృహ్ణత గోపికాః || 40-9 ||

భువనమఙ్గలనామభిరేవ తే యువతిభిర్బహుధా కృతరక్షణః |
త్వమయి వాతనికేతననాథ మామగదయం కురు తావకసేవకమ్ || 40-10 ||

ఇతి చత్వారింశదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.